పటాన్ చెరు మండలం క్యాసారం గ్రామం నుండి సర్పంచ్ పెంటయ్య, గ్రామ అధ్యక్షుడు గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ ఉపసర్పంచ్ విక్రమ్ రెడ్డి, వార్డు మెంబర్ సంజీవ, ఎస్ సి ఆర్ పి ఎస్ ప్రెసిడెంట్ వెంకటేశం, మైనారిటీ సోదరులు ఇమ్రాన్, సలీం, జిలాని, లయూక్, బిజెపి నాయకులు కమలాకర్ రెడ్డి, ముదిరాజ్ సంఘం జనార్ధన్, రెడ్డి సంఘం, కురుమ సంఘం, గౌడ్ సంఘం, శాలివాహన సంఘం సోదరులు వారి బృందాలతో కలిసి పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా కండువా కప్పుకుని కాంగ్రెస్ పార్టీలో చేరారు.
క్యాసారం లో కాంగ్రెస్ సునామీ
Related Posts
చందానగర్ డివిజన్ పరిధిలోని గౌరవ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి
SAKSHITHA NEWS చందానగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి నివాసంలో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్టమస్ వేడుకలలో చందానగర్ డివిజన్ పరిధిలోని పాస్టర్లు మరియు సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి క్రిస్మస్ కేక్ ను…
ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదలకు కొండంత అండగా మారింది- కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పేద ప్రజలకు CMRF ఆర్థిక సహాయం చెక్కులను మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ అందజేశారు.…