వికారాబాద్ జిల్లా ZP చైర్మన్ సునీత మహేందర్ రెడ్డిని నగరంలోని ఆమె నివాసంలో శంకర్పల్లి కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పట్టణ, మండల పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కౌన్సిలర్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి, ఇజాస్, రవీందర్ రెడ్డి, నసీరుద్దీన్, ప్రశాంత్, శ్రీకాంత్, అస్లాం ఉన్నారు.
కాంగ్రెస్ బలం రోజురోజుకు పెరుగుతుంది: MLC మహేందర్ రెడ్డి
Related Posts
రైతులకు సంకెళ్ళా
SAKSHITHA NEWS రైతులకు సంకెళ్ళా…? -ప్రభుత్వం వెంటనే రైతులను విడుదల చేయాలి.. -ప్రగతి నగర్ లో అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు &నేతలు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు…
సర్పంచ్’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!!
SAKSHITHA NEWS సర్పంచ్’కు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు..!! తెలంగాణ : రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల కంటే ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ప్రభుత్వం ప్రాథమిక కసరత్తును సైతం పూర్తి…