శంకర్పల్లి మండల మిర్జాగూడ అనుబంధ గ్రామమైన ఇంద్రారెడ్డి నగర్ లో ఇవాళ పార్టీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి తిరుగుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి కి ఓటు వేసి గెలిపించాలని కోరారు. మండల, మున్సిపల్ నాయకులు ఉన్నారు.
ఇంద్రారెడ్డి నగర్ లో కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం
Related Posts
ఎమ్మెల్యే స్వగృహమున నకిరేకల్ మరియు తదితర ప్రాంతాల ధూప దీప నైవేద్య అర్చకులు
SAKSHITHA NEWS నకిరేకల్ ఎమ్మెల్యే స్వగృహమున నకిరేకల్ మరియు తదితర ప్రాంతాల ధూప దీప నైవేద్య అర్చకులు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులకు వేద ఆశీర్వచనం చేశారు అనంతరం ఇంటికి వచ్చిన అర్చకులకు నూతన వస్త్రాలను…
మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS మాజీ ఎమ్మెల్యే , కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద పలువురు పార్టీ నాయకులు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు… ఈ సందర్భంగా కూన…