కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గణేష్ ఉత్సవ్ కమిటీ బండారి లేఔట్ ఆహ్వానం మేరకు వినాయక మండపం లో నిర్వహించిన ఏడో రోజు పూజలో పాల్గొని *విఘ్నాలు తొలగించి విజయాలను అందించే ఆ మహా గణపతి ఆశీస్సులు తీసుకొని నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ,సుఖసంతోషాలతో ఉండాలని … కోరిన నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి అనంతరం అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం లో కోలన్ మాణిక్ రెడ్డి ,ఏనుగుల మధుసూదన్ రెడ్డి ,ఏనుగుల శ్రీకాంత్ రెడ్డి, కోలన్ జనార్దన్ రెడ్డి ,కోలన్ రవీందర్ రెడ్డి ,పి మధుసూదన్ రెడ్డి ,ప్రవీణ్ మరియు కమిటీ సభ్యులు చెంద్రశేఖర్ రెడ్డి ,వినయ్ పాల్గొన్నారు
కాంగ్రెస్ నాయకులు కోలన్ హన్మంత్ రెడ్డి అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్నారు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…