SAKSHITHA NEWS
Congress leader Rahul Bharat Jodo Yatra

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ భారత్ జోడో యాత్ర తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మాక్తల్ నుండి విజయవంతంగా కొనసాగుతున్న,

భారత్ జోడో యాత్ర ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత భట్టి విక్రమార్క తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ నాయకులు కల్తి వెంకట్ పాల్గొన్నారు.