చరిత్రను తిరగరాస్తూ 85576 ఓట్ల మెజారిటీతో నూతన రికార్డులను సృష్టించి రాజకీయ చదరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకున్న
కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ వీరుడు ఎమ్మెల్యే కేపీ.వివేకానంద కి శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, అభిమానులు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాసం వద్దకు భారీ సంఖ్యలో చేరుకొని శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , కొంపల్లి మున్సిపల్ చైర్మన్ సన్నా శ్రీశైలం యాదవ్ , మాజీ ఎంపీపీలు చినంగి వెంకటేశం ముదిరాజ్ , సన్న కవితా శ్రీశైలం యాదవ్ , బిఆర్ఎస్ సీనియర్ నాయకులు బూర్గుబావి హనుమంతరావు , కుత్బుల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొని గజమాలలో, శాలువాలతో ఎమ్మెల్యే కేపీ వివేకానంద కి శుభాకాంక్షలు తెలియజేశారు.
అభిమాన నాయకుడి”కి అభినందనల వెల్లువ…
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…