SAKSHITHA NEWS

Congratulations to Dr. Munishekhar, Head of Vaishnavi Hospital

వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ మునిశేఖర్ కు శుభాకాంక్షలు వెల్లువ

తిరుపతి నగరంలో ప్రముఖ డాక్టర్ మునిశేఖర్ కు జన్మదినం సందర్భంగా తిరుపతి ప్రముఖ వైద్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

వైష్ణవి హాస్పిటల్ డాక్టర్ మునిశేఖర్ కు నగరంలో ప్రముఖులు, వైద్యులు, నాయకులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కేకును డాక్టర్ మునిశేఖర్ కట్ చేశారు. అనంతరం మునిశేఖర్ దంపతులు మేయర్ డాక్టర్ శిరీషకు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS