ఆరోగ్య పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు అవకాశాలపై సదస్సు- రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విశాఖపట్నం జిల్లా ఇంఛార్జి మంత్రి విడదల రజిని
గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో భాగంగా ఆరోగ్య పరిరక్షణ, వైద్య ఉపకరణాల పై, ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య పరిరక్షణ రంగంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాల గురించి సెమినార్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని ,రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం.టి.కృష్ణబాబు ఆధ్వర్యంలో జరిగింది ..
ఆరోగ్య పరిరక్షణలో పెట్టు బడులకు ప్రయివేట్ రంగం పాత్ర గురించి మణిపాల్ ఆస్పత్రి ఎండీ, సీ ఈ ఓ దిలీప్ జోస్ . ఇంకా అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్ అంశంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్య పరిరక్షణలో విప్లవాత్మక మార్పులను ఎలా తీసుకు రావాలో పలువురు వైద్య రంగ నిపుణులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
మణిపాల్ ఆస్పత్రి ఎండీ, సీ ఈ ఓ దిలీప్ జోస్ , కాంటినెంటల్ ఆస్పత్రి ఛైర్మన్, ఎండీ డాక్టర్ గురు ఎన్. రెడ్డి , మెడ్ టెక్ జోన్ సీ ఈ ఓ జితేంద్ర శర్మ , మంగళగిరి ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ ముఖేష్ త్రిపాఠి , ఎస్ ఆర్ ఎల్ లిమిటెడ్ సీ ఈ ఓ ఆనంద్ , బోస్టన్ సైంటిఫిక్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్ సీ ఈ ఓ వైభవ్