వర్షాలకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా మెడికల్ క్యాంప్ నిర్వహించడం

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజులరామారం
దేవేందర్ నగర్ రావి నారాయణరెడ్డి నగర్ లో ఇటీవల కురిసిన వర్షాలకు వ్యాధులు వ్యాప్తి చెందకుండా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 125 డివిజన్ గాజులరామారం కార్పొరేటర్ రావుల శేషగిరి పాల్గొనడం జరిగింది

వారితో పాటు కలిసి ఇందిరా నర్స్ ఆశా వర్కర్లు మహిళా మండల్ ప్రెసిడెంట్ సంధ్యారెడ్డి రవి నారాయణ ఫోర్త్ ప్రెసిడెంట్ లక్ష్మి పోచమ్మ టిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి మరియు బస్తీ వాసులు పాల్గొని బస్తివాసులకు మందులు పంపిణీ చేయడం జరిగింది

Related Posts

You cannot copy content of this page