భరోసా కోఆర్డినేటర్ రాజకుమారి ని అభినందించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్.

Spread the love

: భరోసా కోఆర్డినేటర్ రాజకుమారి ని అభినందించిన పోలీస్ కమిషనర్ విష్ణు యస్ వారియర్.
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా భరోసా కేంద్రంలో విశిష్ట సేవకు గాను ఉమెన్ అచీవర్ అవార్డ్-2023 గుండ రాజ కుమారి కోఆర్డినేటర్ భరోసా సెంటర్, ఖమ్మం. రాష్ట్ర ప్రభుత్వం లక్ష రూపాయలు నగదుతో పాటు ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలను హనుమకొండలోని కాకతీయ విద్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఘనంగా సత్కరించారు.

ఖమ్మం జిల్లాకు చెందిన గుండ రాజ కుమారి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కోఆర్డినేటర్ భరోసా సెంటర్ లో ఈమె విధులునిర్వహిస్తున్నారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ అంజలి, భరోసా ఇంచార్జ్, షీ టీం ఎస్సై ఉమా పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page