కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధిలో గాయత్రి నగర్ డ్రైనేజ్ కుంగిపోయిందని కాలనీవాసులు తెలియజేయడం తో సంఘటన స్థలానికి వెళ్లి స్థలాన్ని పరిశీలించి జిహెచ్ఎంసి అధికారులకు వెంటనే చర్యలు తీసుకొని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా పని పూర్తి చేయాలని జిహెచ్ఎంసి అధికారులను కోరిన బిజెపి మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహా రెడ్డి ఈ కార్యక్రమంలో శ్రీదేవి, బ్రిజేష్ జ, రమేష్, సురేష్, వినయ్ కుమార్ తివారి, నవల్ కుమార్ తివారి, మధుసూధన్,సౌరఫ్ చౌదరి, అనిల్, పాల్గొన్నారు.
గాయత్రి నగర్ డ్రైనేజ్ కుంగిపోయిందని కాలనీవాసులు తెలియజేయడం
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…