కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ, కలెక్టర్ తో పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు…
*సాక్షిత : * మేడ్చల్ జిల్లా, శామీర్ పేట్ మండల పరిధిలోని అంతాయపల్లిలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రేపు ప్రారంభించనున్న నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ స్టీఫెన్ రవీంద్ర , జిల్లా కలెక్టర్ హరీష్ తో కలిసి మంత్రి మల్లారెడ్డి , ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు , ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు , కేపి వివేకానంద్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను సీపీ, కలెక్టర్ తో పరిశీలించిన మంత్రి, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు…
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…