కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ పరిధిలో బాచుపల్లిలో రంజాన్ పర్వదిన సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం వారి నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు కాసాని సుధాకర్, సుజాత, బాలాజీ నాయక్, విజయలక్ష్మి, సీనియర్ నాయకులు రవి కాంత్, సుబ్బారావు, బొర్రా చందు,చంద్రగిరి సతీష్, నాయకులు దశరథ్, నీరుడు యాదగిరి, కమ్మెట కృష్ణ, మహిళా అధ్యక్షురాలు అర్పిత, యువ నాయకులు ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాచుపల్లిలో రంజాన్ పర్వదిన సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…