బాచుపల్లిలో రంజాన్ పర్వదిన సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరషన్ పరిధిలో బాచుపల్లిలో రంజాన్ పర్వదిన సందర్భంగా కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం వారి నివాసంలో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , ఎన్ఎంసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు…
Whatsapp Image 2024 01 21 At 12.27.07 Pm

సీఎం జగన్ కోడి కత్తి కేసులో లాయర్ సలీం మిస్సింగ్

తాడేపల్లి చేరుకున్న ఆయన భార్య కుమారుడు కోడి కత్తి శ్రీను కేసులో లాయర్ సలీం నిన్న రాత్రి నుంచి అదృశ్యమయ్యాడంటూఅయన భార్య కుమారుడు ఆందోళన తాడేపల్లి లో ఉన్నలాయర్ సలీం మిత్రుడు హైకోర్టు లాయర్ శ్రీనివాస్ ను కలిశారు నిన్నటి నుంచి…

మంత్రి కేటీఆర్ తో INTUC కార్మిక నేత బాబర్ సలీం పాషా భేటీ

హైదరాబాద్:రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుతో ఐఎన్ టియుసి ప్రధాన కార్యదర్శి బాబర్ సలీం పాషా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాదులోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కేటీఆర్ ను కలిశారు. సీనియర్ కార్మిక నాయకుడైన బాబర్…

You cannot copy content of this page