నిఘా నీడలో నగరి: చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఐపిఎస్

Spread the love

నిఘా నీడలో నగరి: చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఐపిఎస్….
జిల్లాల విభజనల అనంతరం ప్రధానమైన నగరాల్లో క్రైమ్ రేట్లను తగ్గించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం కసరత్తులను ముమ్మరం చేసిందని, అందులో భాగంగా ప్రధానమైన నగరాల్లో సీసీటీవీ కెమెరా ల ద్వారా ఒక కమాండింగ్ రూమ్ ఏర్పాటు చేసుకుని, ప్రతి కదలికలను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ కూడా నేరానికి తావు లేకుండా చూసుకునేలా కట్టుదిక్కమైన భద్రత ఏర్పాటు చేశామని, ప్రత్యేక విభాగం,ప్రత్యేక అధికారులను నియమించామని, ఆ కోవలోనే నగరిలో కూడా ప్రధాన కూడలిలో దాదాపు 50 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి పరిశీలిస్తున్నామని, అందుకు గాను ఒక ప్రత్యేక క్యాబిన్ ఏర్పాటు చేశామని, ఆ క్యాబిన్ యొక్క ప్రారంభోత్సవానికే తాను విచ్చేసినట్లు, సీసీటీవీ ఏర్పాట్లకు కృషిచేసిన నగరి ఇన్స్పెక్టర్.శ్రీనివాసంతి ని ఇతర నగరి పోలీసు సిబ్బందిని తాను అభినందింస్తునట్లు తెలిపారు.

Related Posts

You cannot copy content of this page