చింతలపూడి నియోజకవర్గ రైతు అధ్యక్షులు & మాజీ MPP మోరాంపూడి మల్లిఖార్జునరావు

Spread the love

ఏలూరు జిల్లా:చింతలపూడి నియోజకవర్గం

చింతలపూడి నియోజకవర్గ రైతు అధ్యక్షులు & మాజీ MPP మోరాంపూడి మల్లిఖార్జునరావు గారిని మర్యాదపూర్వకంగా కలిసి

నియోజకవర్గ స్థితిగతులు తెలిసిన లోకల్【స్థానిక )వ్యక్తికే సీటు కేటాయించేలా, చింతలపూడి నియోజకవర్గంలో పుట్టి,పెరిగి,ప్రజా సమస్యలు తెలిసిన 4 మండలాలలోని వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేలా చంద్రబాబు గారి దృష్టి కి తీసుకువెళ్లాలని వినతిపత్రం అందజేస్తున్న

SC సెల్ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు & ఏలూరు జిల్లా నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి పల్లి శ్రీను, ITDP నియోజకవర్గ అధ్యక్షులు బోడా అనీష్ కుమార్ మరియు చింతలపూడి నియోజకవర్గ నాయకులు మారుమూడి థామస్

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page