పేదోళ్ల ఆడపిల్లలకు పెద్దన్నగా  కేసీఆర్ ఎమ్మెల్యే

పేదోళ్ల ఆడపిల్లలకు పెద్దన్నగా కేసీఆర్ ఎమ్మెల్యే

SAKSHITHA NEWS

Chief Minister KCR is a father to poor girls: MLA Vanama

పేదోళ్ల ఆడపిల్లలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ : ఎమ్మెల్యే వనమా

*
సాక్షిత : కొత్తగూడెం మున్సిపాలిటీలోని వివిధ వార్డులకు సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసిన : ఎమ్మెల్యే వనమా

కొత్తగూడెం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కొత్తగూడెం మున్సిపాలిటీలోని వివిధ వార్డులకు సంబంధించి సుమారు 54,06428 రూపాయల 54 చెక్కులను లబ్ధిదారులకు తన చేతుల మీదుగా స్వయంగా పంపిణీ చేసిన * కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు


ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ పేదోళ్ల ఆడపిల్లలకు పెద్దన్నగా ముఖ్యమంత్రి కేసీఆర్ అని, తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో అమలు కావట్లేదని, కొత్తగూడెం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని అన్న ఎమ్మెల్యే వనమా

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా లక్ష్మి,MRO రామకృష్ణ, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ దామోదర్ యాదవ్, కౌన్సిలర్లు కోలాపురి ధర్మరాజు, రుక్మందర్ బండారి, పరమేష్ యాదవ్, వేముల ప్రసాద్, అంబుల వేణు, బండి నరసింహా, బాలిశెట్టి సత్యభామ,

కూరపాటి విజయలక్ష్మి, అజ్మీర సుజాత, మోర రూప, సుజాత, విజయ్, చారి, కంచర్ల జమలయ్య, మాచర్ల రాజకుమారి, మునిగడప పద్మ, భుఖ్య శీను, నేరెళ్ల సమైక్య, కో ఆప్షన్ సభ్యులు దూడల బుచ్చయ్య, కనుకుంట్ల పార్వతి, దుంపల అనురాధ మరియు టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS