ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ది దారులకు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క *
సాక్షిత : ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మంగపేట,ఏటూరు నాగారం
గోవిందా రావు పేట,తాడ్వాయి
వేంకటా పూర్,ములుగు,కొత్త గూడ మండలాలకు చెందిన 29 మంది లబ్ది దారులకు 12లక్షల విలువ గల చెక్కులను అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి, టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్
యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్
ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య
ఏటూరు నాగారం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరుస వడ్ల వెంకన్న
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా,జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ,ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు మామిడి శెట్టి కోటి,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి, మైస ప్రభాకర్
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి అయ్యోరి యణయ్య,
సర్పంచులు అల్లెం సదానందం
తుమ్మేటి రాజీ రెడ్డి,రత్నం భద్రయ్య,పాము కుంట్ల భద్రయ్య,సుమన్,రావుల రాజేశ్వర్ రావు తో పాటు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు జిల్లా నాయకులు సర్పంచులు ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు
ముఖ్య మంత్రి సహాయ నిధి చెక్కులు లబ్ది దారులకు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
Related Posts
తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రం
SAKSHITHA NEWS తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం జగిత్యాల జిల్లా కేంద్రంలోని తాసిల్ చౌరస్తా వద్ద నిరవదిక సమ్మే కొనసాగిస్తున్న సందర్భంగా వారిని కలిసి సంఘీభావం తెలియజేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా…
చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో
SAKSHITHA NEWS *చేవేళ్ల మండలం లో పి. ఆర్. టి. యు. ఆధ్వర్యంలో 2024 డి. ఎస్. సి ఉపాధ్యాయులకు సర్వీస్ పుస్తకాల పంపిణీ *రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, చేవెళ్ల మండల విద్యాధికారి ఎల్.…