లోక్ సభ మాజీ స్పీకర్, మాజీ విదేశీ వ్యవహారాల ఉన్నతాధికారి, భారత మాజీ ఉప ప్రధాని మాన్యశ్రి గౌరవ జగజ్జీవన్ గారి ముద్దు బిడ్డ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, శ్రీమతి మీరాకుమార్ గారి 79 వ జన్మ దినాన్ని పురస్కరించుకుని, చేవెళ్ల కాంగ్రెస్ ఇన్చార్జి భీమ్ భరత్ ప్రత్యేకంగా ఢిల్లీ లోని మీరాకుమార్ గారి నివాసం లో వారిని కలిసి ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ విజయానికి తాము చేస్తున్న కృషిని వివ రించారు.
తనకు అన్ని విధాలా అండగా ఉండి, తనను తల్లిగా ప్రేమించి తన ఎదుగు దలలో సహాయం చేసిన శ్రీమతి మీరాకుమార్ గారు సంపూర్ణ అయురా రోగ్యాలతో మరింత కాలం ప్రజాసేవలో కొ నసాగాలని ఈ సందర్భంగా భీమ్ భరత్ తెలిపారు.
ఆమె జీవితం ఎందరికో ఆదర్శ నీయం అని, ముఖ్యంగా తనకి స్ఫూర్తి ని ఇస్తుందని తెలిపారు.
మీరా కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చేవెళ్ల అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్చార్జి భీమ్ భరత్!
Related Posts
ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇండ్ల యాప్ సర్వే త్వరగా పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సాక్షిత వనపర్తి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో తప్పులు లేకుండా చూసుకోవాలని, సర్వేను త్వరగా పూర్తి చేయాలని…
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్
SAKSHITHA NEWS అమిత్ షా దిష్టిబొమ్మ దహనం చేసిన ఏఐవైఎఫ్ అమిత్ షాను భర్తరఫ్ చేయాలని డిమాండ్ సాక్షిత వనపర్తి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ…