చేవెళ్ల నియోజకవర్గ అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా శంకర్‌పల్లి మండల మహాలింగాపురం గ్రామానికి చెందిన చేకూర్త రాజశేఖర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కన్వీనర్ అల్లాడ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో చేకూర్త రాజశేఖర్ రెడ్డికి నియామక పత్రం అందజేశారు. ఆయనతో పాటు చేవెళ్ల బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శిగా మల్గారి మధుకర్ రెడ్డి, చేవెళ్ల పట్టణ బిజెపి అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి లను నియమించారు. ఈ సందర్భంగా చేకూర్త రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి, ఈ పదవిని అప్పజెప్పిన ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కెఎస్ రత్నం, మండల, మున్సిపల్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కేశవరెడ్డి, ఆలంఖాన్ గూడ గ్రామ బీజేవైఎం అధ్యక్షుడు నవీన్ కుమార్ పాల్గొన్నారు.
చేవెళ్ల అసెంబ్లీ బీజేవైఎం కో కన్వీనర్ గా చేకూర్త రాజశేఖర్ రెడ్డి
Related Posts
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం
SAKSHITHA NEWS ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పనే ధ్యేయం: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ *సాక్షిత : * ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళుతున్నామని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ అన్నారు. కుత్బుల్లాపూర్…
సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు!
SAKSHITHA NEWS సర్కారు స్కూల్లో టీచర్లు లేక విద్యార్థుల ఇబ్బందులు! నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుందారం తండా ప్రాథమిక పాఠశాలలో ఐదుగురు విద్యార్థులు చదువుతు న్నారు. గత కొన్ని రోజుల నుంచి ఉపాధ్యాయులు రావడం…