చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని తిరుమలకు పాదయాత్ర

Spread the love

: పాదయాత్రకు సంఘీభావం తెలిపిన దినేష్ రెడ్డి

మహాత్మా గాంధీ కి ఘన నివాళి

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని, ఈ రాష్ట్ర అభివృద్ధిని అంధకారంలో నెట్టేసిన ఈ అరాచక వైసిపి ప్రభుత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగి స్వేచ్చా, సంక్షేమ, అభివృద్ధి పాలన రావాలని, అందుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ,ఇచ్చాపురం నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేస్తున్నటువంటి చింతల అశోక్ కుమార్ పాదయాత్రకు సంఘీభావం తెలిపిన కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ,అనంతరం గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా కోవూరు శివాలయం సెంటర్లో ఉన్న గాంధీ మహాత్మునికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆ మహనీయులు దేశానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.

పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు ఇంతా మల్లారెడ్డి, నాయకులు, చెముకుల కృష్ణ చైతన్య ,నాటకరాణి వెంకట్, చెరుకూరి,మహేష్,పోబ్బారెడ్డి మల్లికార్జున రెడ్డి,యద్దలపూడి,నాగరాజు, కలువాయి చెన్న కృష్ణారెడ్డి, చెంబేటి పెంచలయ్య, షేక్ సాదిక్, షేక్ ఫిరోజ్, షేక్ షఫీ,చౌటూరి టవికుమార్, షేక్ సుభాన్, గుంజిమస్తాన్,కరేటి,శ్రీనివాసులు,పోలిశెట్టి వెంకట సాయి, చామంతి పురం గౌతమ్ కుమార్, యాకసిరి హరిబాబు, షేక్ జహంగీర్, దారా విజయబాబు, ఉయ్యూరు వేణు,పాలూరివేంకటేశ్వర్లు,దండురి ప్రసాద్, కడనూతల శ్రీనివాసులు, షేక్ జమీర్, బెల్లంకొండ గోవిందు దండూరి సుజిత్ కుమార్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 30 At 6.48.12 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page