తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుని ఖండిస్తూ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 29, 30వ డివిజన్లలో జరిగిన రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు మన్నవ మోహన కృష్ణ . ఈ సందర్భంగా మన్నవ మోహన కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం, ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పనిచేసారు. గాంధీ మహాత్మునికి కూడా జైలు జీవితం తప్పలేదు. ఆలస్యమైనా ప్రజల మద్దతు ఉన్న అవినీతి మచ్చ లేని చంద్రబాబు ని చట్టాలే కాపాడతాయని మన్నవ మోహన కృష్ణ అన్నారు.
ప్రజల బాగు కోసమే చంద్రబాబు నిత్యం పనిచేసారు
Related Posts
డబ్బు ఆశతోనే అన్నదమ్ములను చంపిన సోదరి
SAKSHITHA NEWS డబ్బు ఆశతోనే అన్నదమ్ములను చంపిన సోదరి పల్నాడు జిల్లా నకరికల్లులో అన్నదమ్ములను సోదరి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. స్థానికులు వివరాల మేరకు.. ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతిచెందగా,…
నరసరావుపేట రొంపిచర్ల మండలంలోని విప్పర్ల
SAKSHITHA NEWS నరసరావుపేట రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలోని నిటి సంఘాల ఎన్నికల్లో …………… జనసేన పార్టీ అభ్యర్థి అయిన రామిశెట్టి వెంకటేశ్వరరావు నీటి సంఘం కమిటీకి ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికై అలాగే దాసరిపాలెం ( బెహరా వారి పాలెం…