కృష్ణా బేసిన్ ప్రాజెక్టులను, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ ను (KRMB) కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేఖ వైఖరిని ఖండిస్తూ. మననీళ్ళు… మన హక్కులు పోరాటానికి నల్లగొండ లో జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ బహిరంగ సభకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటి బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున బయల్దేరారు.
చలో నల్లగొండ… భారీ బహిరంగ సభ..
Related Posts
కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న
SAKSHITHA NEWS కీర్తి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న ★ సినీ తార డింపుల్ హయతి ★అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు జోగుళాంబ గద్వాల జిల్లా ఆలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ కేంద్రంలో కీర్తి…
ఫార్మూలా- ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ పాత్ర A1
SAKSHITHA NEWS ఫార్మూలా- ఈ కార్ రేస్ కుంభకోణంలో కేటీఆర్ పాత్ర A1 హైదరాబాద్:ఫార్మూలా -ఈ కారు రేస్ అంశంలో మాజీ మంత్రి కేటీఆర్ ప్రధాన పాత్రపై విచారణ జరపాలని ఏసీబీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి లేఖ రాశారు. ఈ…