ఫ్లెక్సీలను ఏ విధంగా చించి వేస్తున్నారు సీసీ కెమెరా ఫుటేజ్

Spread the love

ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారి పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ మొత్తం ఏర్పాటు చేసినటువంటి ఫ్లెక్సీలను ఏ విధంగా చించి వేస్తున్నారు సీసీ కెమెరా ఫుటేజ్ లో రికార్డ్ అయినటువంటి ఓన్లీ వన్ శాంపుల్ వీడియో. ఇలాంటివి చాలా ఉన్నాయి ఇప్పటికైనా కనువిప్పు కలగండి ఇది మన ఎచ్చెర్ల నియోజకవర్గం లో జరుగుతున్నటువంటి రాజకీయం. ఇప్పటికైనా గమనించండి నాయకులు కార్యకర్తలు. ఇలాంటి సంస్కృతి ఏ పార్టీలో కూడా ఇప్పటివరకు లేదు. ఎటు వెళ్లి పోతుంది ఈ సమాజం.

Related Posts

You cannot copy content of this page