మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలు
మంబాపూర్ లో అంగరంగ వైభవంగా బోనాలుముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జిఎంఆర్ గుమ్మడిదల గుమ్మడిదల మండలం మంబాపూర్ గ్రామంలో గురువారం నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ గ్రామీణ…