రాజీవ్ హత్య కేసు నిందితుడు మృతి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న శాంతన్ మరణించాడు._అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో చనిపోయాడు.రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్లు జైలుశిక్ష అనుభవించిన శాంతన్..…

విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ను సందర్శించిన ప్రధాని మోడీ…

విక్రమ్‌ సారాభాయ్‌ సెంటర్‌ను సందర్శించిన ప్రధాని మోడీ… పాల్గొన్న సీఎం పిన‌ర‌యి విజ‌య‌న్,గవర్నర్‌ అరీఫ్‌,ఇస్రో చైర్మన్‌ సోమనాథ్… మూడు కీలక ప్రాజెక్టులకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం… మిషన్‌ గగన్‌యాన్‌ బృందాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ… మిషన్‌ గగన్‌యాన్‌కు అజిత్‌కృష్ణన్,ప్రశాంత్‌ బాలకృష్ణ, అంగద్‌ప్రతాప్‌,సుభాన్షు…

చత్తీస్ ఘడ్ లో మరోసారి తుపాకుల మోత

రాయ్‌పూర్‌:ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత మోగింది. బీజాపూర్‌ జిల్లాలో జంగ్లా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు హతమ య్యారు.. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ దళాల కు, మావోయిస్టులకు మధ్య ఉదయం ఈ…

1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని కూడా…

ఆరేళ్ల వయసు నిండితేనే 1వ తరగతిలో అడ్మిషన్..

రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ లేఖ.. 2024-25 నుంచి అమలు చేయాలన్న కేంద్రం.. నూతన విద్యావిధానం, విద్యాహక్కు చట్టంలోని ప్రొవిజన్స్‌ ప్రకారమే ఈ నిర్ణయం-కేంద్ర విద్యాశాఖ

దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌-2024 ఈవెంట్‌

దేశంలోని అతిపెద్ద టెక్స్‌టైల్స్‌-2024 ఈవెంట్‌ను దిల్లీలోని భారత మండపం వేదికగా ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి 100 దేశాల నుంచి మూడు వేల మందికి పైగా ఎగ్జిబిటర్లు, కొనుగోలుదారులు, 40 వేల మంది వాణిజ్య సందర్శకులు హాజరయ్యారు. ఈసందర్భంగా ప్రధాని…

గగన్ యాన్ మిషన్ కోసం నలుగురు వ్యోమ గాముల ఎంపిక

చంద్రయాన్ -3, ఆదిత్య -L1 ప్రయోగాల తర్వాత ఇస్రో శాస్త్ర వేత్తలు గగన్ యాన్ ను విజయవంతం చేయటం పై దృష్టి సారించారు. 2025 లో చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ కోసం నలుగురు వ్యోమగాముల ఎంపిక కూడా పూర్తి అయ్యింది. ఈ…

సుప్రసిద్ధ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ (72) కన్నుమూశారు.

దిల్లీ: సుప్రసిద్ధ గజల్‌ గాయకుడు పంకజ్‌ ఉదాస్‌ (72) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. పంకజ్‌ ఉదాస్‌ను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. భారతీయ సంగీత ప్రపంచంలో గజల్‌, నేపథ్య గాయకుడిగా పంకజ్‌…

రూ.1800 కోట్లతో 3 భారీ అంతరిక్ష ప్రాజెక్టులను ప్రారంభించనున్న మోదీ

ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు.. ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్…

ఓటుకు ఆధార్ తప్పనిసరి కాదు: ఈసీ.

ఓటర్లకు ఆధార్ తప్పనిసరి కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఆధార్ లేకపోయినా ఓటు వేయొచ్చని తేల్చిచెప్పింది. చెల్లుబాటయ్యే ఏ గుర్తింపు కార్డునైనా అనుమతిస్తామని పేర్కొంది. ఆధార్ లేనివారిని ఓటు వేయకుండా అడ్డుకోమని తెలిపింది. కాగా పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE