ఈసీల నియామకాలపై వివాదం వేళ.. 15న సుప్రీం అత్యవసర విచారణ

దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల (Election Commissioners) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme…

ఢిల్లీలో రైతుల సభకు అనుమతి

ఢిల్లీలో రైతుల సభకు అనుమతిరాజధాని నగరంలోని రామ్‌లీలా మైదానంలో గురువారం తాము నిర్వహించతలపెట్టిన ‘కిసాన్‌ మజ్దూర్‌ మహాపంచాయత్‌’కు ఢిల్లీ పోలీసులు అనుమతించినట్లు సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కేఎం) వెల్లడించింది. ప్రశాంతంగా నిర్వహించనున్న ఈ సభలో మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాన్ని…

పురుషుడికి మహిళ చేతులు అమర్చిన వైద్యులు

ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రి వైద్యులు అద్భుతం చేశారు. రెండు చేతులు కోల్పోయిన ఓ వ్యక్తికి శస్త్ర చికిత్స చేసి వాటిని అమర్చారు. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయాడు. దీంతో తన చేతులను తిరిగి…

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి

దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్‌-విశాఖ మధ్య ఇప్పటికే ఈ రైలు నడుస్తుండగా.. నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ద.మ. రైల్వే పరిధిలోని కొన్ని స్టేషన్లను కలుపుతూ కలబురగి-బెంగళూరు…

హర్యానా సీఎం రాజీనామా?

హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఈరోజు రాజీనామా చేశారు. గవర్నర్ కు తన రాజీనామా లేఖను ఆయన సమర్పిం చారు.మధ్యాహ్నాం కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జేజేపీ, బీజేపీ కూటమిలో విబేధాలు నెలకొన్నాయి. దీంతో బీజేపీ సొంతంగా ప్రభుత్వాన్ని…

16 నుంచి తెలంగాణ‌లో మోడీ మూడు రోజుల ప‌ర్య‌ట‌న‌

హైదరాబాద్:-పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బీజేపీ మరింత దూకుడు పెంచింది. బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణలో మరోసారి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఈ నెల 16, 18, 19 తేదీల్లో రాష్ట్రంలో…

‘ప్లీజ్ నన్ను పాస్ చేయండి సర్ : లేదంటే పెళ్లి చేస్తారు’.

బీహార్ మెట్రిక్యు లేషన్ పరీక్షల్లో కొందరు విద్యార్థులు వింత సమాధానాలు రాశారు. ఓ విద్యార్థిని భావోద్వేగంగా రాసిన పేపర్ వైరల్ అవుతోంది. ‘నేను పేదింటి అమ్మాయిని. దయచేసి నన్ను పాస్ చేయండి సర్. లేదంటే మా నాన్న నాకు పెళ్లి చేస్తాడు.…

తమిళ నటుడు విజయ్ ప్రారంభించిన తమిళ వెట్రిగ్ కళగం పార్టీ సభ్యత్వం కోసం నూతన యాప్.

యాప్ ప్రారంభించిన వెంటనే 18సెకన్లలో 21లక్షల సభ్యత్వ నమోదు. సభ్యత్వ నమోదు చేసుకున్న 7లక్షల మంది.

బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ఓకే చెప్పిన మాయవతి

హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)తో పొత్తుపై ముందస్తు చర్చలకు బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఓకే చెప్పారు.ఈ విషయాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదివారం…

రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!

ఆ రాష్ట్రంలో ఉచితంగా గ్యాస్ సిలిండర్లు!రంగుల హోలీ పండుగ సమీపిస్తున్న వేళ ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి తీపికబురు చెప్పారు. ఉత్తరప్రదేశ్ ప్రజలకు పండుగ కానుకగా ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇవ్వనున్నారు. పీఎం ఉజ్వల యోజన లబ్ధిదారులు…

You cannot copy content of this page