4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’

4 రోజుల్లో అండమాన్‌ను తాకనున్న ‘నైరుతి’భిన్న వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఐఎండీ శుభవార్త చెప్పింది. మరో 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకుతాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో నాలుగు రోజుల్లో ఏపీలో కొన్ని…

తొలి 6G డివైజ్ను ఆవిష్కరించిన జపాన్

ప్రపంచంలోనే తొలి 6G డివైజ్ను జపాన్ ఆవిష్కరించింది. 5G ఇంటర్నెట్తో పోలిస్తే ఈ డివైజ్ (నమూనా పరికరం) 20 రెట్లు అత్యధిక వేగాన్ని కలిగి ఉంటుందని తెలిపింది. జపాన్లోని వివిధ టెలికం కంపెనీలు కలిసి దీనిని తయారు చేశాయి. ఇది 300…

బస్సు లోయలో పడి.. 20 మంది మృతి

బస్సు లోయలో పడి.. 20 మంది మృతిపాకిస్థాన్‌లో మరో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు లోయలో పడటంతో 20 మంది మృతిచెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన 15 మందిని ఆస్పత్రికి తరలించారు. బస్సు రావల్సిండి నుంచి గిల్గిట్ పాల్టిస్ఘాన్ వైపు…

పిల్లల్ని కంటే దంపతులకు నెలకు 64 వేలు.. 8 ఏళ్ల పాటు ఇస్తామంటున్న సౌత్ కొరియా

మొత్తం రూ.61 లక్షలు అందించనున్నట్లు వెల్లడి దేశంలో జననాల రేటు తగ్గుతుండడంతో ప్రభుత్వ నిర్ణయం త్వరలోనే అమలు చేయనున్నట్లు అధికార వర్గాల సమాచారం

ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ వ్యక్తుల దందా

సూర్య లంక బీచ్ ఒడ్డున వసూళ్ల దందా బీచ్ ఒడ్డున పడకలు పడకకు గంటకు 100 టూరిస్టులను నిలువునా దోచుకుంటున్న దళారులు కాస్త సేద తీరుదాం అంటే కనపడని వసతులు బాపట్ల బీచ్ కు రావాలంటే భయపడుతున్న టూరిస్టులు, చీరాల వైపు…

చైనా ముందే కాలుమోపితే.. జాబిల్లిపై ఆక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు.

వాషింగ్టన్‌: చైనా (China) అంతరిక్ష కార్యక్రమాలపై అమెరికా స్పేస్‌ ఏజెన్సీ నాసా (NASA) అధిపతి బిల్‌ నెల్సన్ అనుమానాలు వ్యక్తం చేశారు. డ్రాగన్‌ తన అంతరిక్ష కార్యక్రమాలను రహస్యంగా ఉంచుతోందని, అక్కడ తన సైనిక ఆపరేషన్లను దాచిపెడుతోందని చట్టసభ సభ్యులకు వెల్లడించారు. …

ఇజ్రాయెల్‌కు ఇరాన్ సంచలన హెచ్చరిక.. ఆ ఆయుధాలు కూడా ప్రయోగిస్తాం.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సమయం చూసి తప్పక ప్రతిదాడిచేస్తామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు నిర్ణయం కోసం వేచిచూస్తున్నామంటూ ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ హెర్జి హలేవి సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇజ్రాయెల్ నుంచి…

ఇరాన్‌కు బైడెన్‌ వార్నింగ్‌.! అలా చేస్తే మీకు పోటీ మేమే.!

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడికి సిద్ధమవుతోందన్న వార్తల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శుక్రవారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాడి ఆలోచనలను ఇరాన్ మానుకోవాలని సూచించారు.. ‘వద్దు..’ అంటూ ఇరాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇరాన్ దాడికి పాల్పడే అవకాశం…

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.

మెక్సికో, అమెరికా, కెనడాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షణం. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం. భారత్‌లో కనిపించని సూర్యగ్రహణం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.12 గంటలకు సూర్యగ్రహణం.

రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ చోరీ!

చోరీకి వస్తువు ఏదైతే ఏంటి, బంగారంతో చేసింది అయితే చాలు అనుకున్నాడో దొంగ. ఏకంగా రూ.50కోట్ల విలువైన గోల్డెన్ టాయిలెట్ దొంగిలించాడు. ఇంగ్లండ్ ని బ్లెన్హెమ్ ప్యాలెస్కు చెందిన ఈ 18 క్యారెట్ల గోల్డ్ కమోడ్ను 2019లో ఆర్ట్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE