మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ

భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మంచినీటి పైపులైన్ నిర్మాణానికి భూమిపూజ భూమిపూజ చేసిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ *సాక్షిత : ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలో తాగునీటి సమస్య నివారణకు చర్యలు చేపట్టారు. ఇక్కడ ప్రజల చిరకాల వాంఛ అయిన మంచినీటి పైపులైన్…

చిరు వ్యాపారులకు అండగా నేడు – వడ్డీ లేని రుణాలతో జగనన్న తోడు.”

చిరు వ్యాపారులకు అండగా నేడు – వడ్డీ లేని రుణాలతో జగనన్న తోడు.”-రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మాత్యులు * జోగి రమేష్ .*సాక్షిత : తమకు తాముగా ఉపాధి కల్పించుకుంటూ నామమాత్రపు లాభాలతో సేవలందిస్తూ వడ్డీలు, చక్రవడ్డీలు కట్టలేక అవస్థలు…

భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజా

భారీ త్రివర్ణ పతాక ప్రదర్శనలో మంత్రి రోజాసాక్షిత, నగరి: సొంత నియోజకవర్గం నగరిలో మంగళవారం నిర్వహించిన భారీ త్రివర్ణ పతాకం ప్రదర్శనలో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాలు, క్రీడాశాఖ మంత్రి ఆర్.కె.రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరి పిసిఎన్ హైస్కూలులో జాతీయ…

ప్రధాన పార్టీలన్ని
అవినీతిమయమే

ప్రధాన పార్టీలన్నిఅవినీతిమయమే తిరుపతిలో మీడియాతో కేఏ.పాల్ విమర్శలు సాక్షిత, తిరుపతి బ్యూరో: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రధాన పార్టీలన్నీ అవినీతిమయం అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ విమర్శలు చేశారు. మంగళవారం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్ర…

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు..

30 ఏళ్ళుగా ఉంటున్న టీడీపీ పార్టీని వీడి వైసీపీలో చేరిన 40 కుటుంబాలు.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమక్షంలో నరసరావుపేట పట్టణంలోని 3వ వార్డు మరియు,33వ వార్డుకు చెందిన మైనార్టీలు,బీసీలు…

ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు

ఏపీలో పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలు అమరావతి: జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య 146వ జయంతి ఉత్సవాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మంగళవారం ప్రారంభించారు. ఆజాది కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో…

చిన్న పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చికిత్సలు

చిన్న పిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చికిత్సలు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి సాక్షిత, తిరుపతి బ్యూరో: టీటీడీ నిర్వహణలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో ఇకపై గుండె మార్పిడి ఆపరేషన్లు చేయనున్నట్లు టీటీడీ ఈఓ ధర్మారెడ్డి తెలిపారు. టీటీడీ పాలక…

అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టండి – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి

అడవుల సంరక్షణకు చర్యలు చేపట్టండి – తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తిసాక్షిత, తిరుపతి బ్యూరో: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా అడవుల సంరక్షణకు కేంద్రం చర్యలు తీసుకోవాలని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తి…

పింగళి వెంకయ్య మనకు స్పూర్తి

పింగళి వెంకయ్య మనకు స్పూర్తి జయంతి వేడుకల్లో తిరుపతి మేయర్ సాక్షిత, తిరుపతి: మన జాతీయ జెండాను రూపొందించి, దేశభక్తిని పెంపొందించిన పింగళి వెంకయ్యను స్పూర్తిగా తీసుకోవాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా కోరారు. తిరుపతి కార్పొరేషన్ కార్యాలయంలో…

సామాన్యులకూ “ఫ్యామిలీ డాక్టర్” వైద్యం

సామాన్యులకూ “ఫ్యామిలీ డాక్టర్” వైద్యం శిక్షణ ప్రారంభంలో తిరుపతి కలెక్టర్సాక్షిత, తిరుపతి బ్యూరో: డబ్బున్న గొప్పవాళ్ళు మాత్రమే డాక్టర్లను ఇంటికి పిలిపించి వైద్యం చేసుకుంటారనే అభిప్రాయం పోయేలా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచన నుంచి పుట్టిన “ఫ్యామిలీ డాక్టర్” వైద్యంతో…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE