By solving each problem in the division with development
అభివృద్ధితో డివిషన్లో ఒక్కొక్క సమస్య పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్తున్న రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అదే క్రమంలో రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ లో హిందూ స్మశానవాటికను సుందరీకరణగా చేసే ప్రక్రియలో సుమారు 25.00 లక్షల మౌలిక సదుపాయాల కోసం పలు పనులను మంజూరు చేయించి ప్రారంభించిన కార్పొరేటర్.హిందూ శ్మశానవాటిక చుట్టూ కార్బింగ్,చుట్టూ గ్రీనరు,గ్రావెల్ ఫిల్లింగ్,పూల మొక్కలు నాటడం.
రానున్న రోజులలో హిందూ స్మశానవాటికను జిహెచ్ఎంసి ఎక్కడ లేని విదంగా ఒక శ్మశానవాటిక కి వచ్చినట్లు కాకుండా ఒక ఆహ్లాదకరమయిన ప్రదేశం గా తీర్చుదిద్దుతం అని కార్పొరేటర్ తెలుపడం జరిగింది.వారితో సీఎం మల్లేష్,సుంకు సమ్మయ్య,బేగరి శంకర్,సుంకు శ్రీను,ఖాన్,చాకలి నర్సింహా,లక్ష్మణ్ యాదవ్,మంగలి మణయ్య,ఏఈ ప్రభు,చంద్రకళ తదితరులు.