వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటవారిపాలెం గ్రామం నందు ప్రయాణికులు బస్టాండ్ లేక ఇబ్బందులు పడుతున్నారని స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు దృష్టికి రాగా, ఆ సమస్య వెంటనే పరిష్కరించాలని, నేడు గంటవారిపాలెం గ్రామం వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్టాండ్ నిర్మాణం కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించిగా, ఈ కార్యక్రమం లో వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు..
గంటవారిపాలెం గ్రామం నందు ప్రయాణికులు బస్టాండ్ లేక ఇబ్బందులు
Related Posts
కళ్యాణి డ్యామ్ నీటి మట్టాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
SAKSHITHA NEWS కళ్యాణి డ్యామ్ నీటి మట్టాన్ని పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య తిరుపతి నగరానికి త్రాగునీరు అందించే కల్యాణి డ్యామ్ నందు నీటి మాట్టాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య ఇంజినీరింగ్ అధికారులతో కలసి పరిశీలించారు. కళ్యాణి డ్యామ్ 900 ఎం.సి.ఎఫ్.టి.…
బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా
SAKSHITHA NEWS హైదరాబాద్ – బిఆర్ఎస్ అధినేత,మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి కాపలా కుక్కలాగా లేరని.. వేట కుక్కలా రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆరోపించారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తుల పరం చేశారని అన్నారు. ఇదంతా ఓ పెద్ద…