ఆర్థిక సహాయం అందజేసిన BRS రాష్ట్ర నాయకులు,

Spread the love

తేదీ:11-10-2023, మంథని నియోజకవర్గం.

కాటారం మండలం ఒడిపిలవంచ గ్రామంలో పలు కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేసిన BRS రాష్ట్ర నాయకులు, కాటారం PACS చైర్మన్ చల్లా నారాయణ రెడ్డి గారు.

▪️అనుమాలా శేఖర్ గారు ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారి కుటుంబ సభ్యులకు దైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

▪️కోరల్ల లస్మయ్య గారు ఇటీవలే మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

▪️పురుషోత్తం మల్లయ్య గారు అనారోగ్యంతో బాధపడుతుండగా వారి నివాసానికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొని, వైద్య ఖర్చుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది.

Related Posts

You cannot copy content of this page