వికారాబాద్ జిల్లా తాండూర్ లో విలియా మూన్ మైదానం లో BRS “ప్రగతి ప్రస్థాన సభ’

Spread the love

వికారాబాద్ జిల్లా తాండూర్ లో విలియా మూన్ మైదానం లో BRS “ప్రగతి ప్రస్థాన సభ’మంత్రి హరీష్ రావు,56 కోట్ల అభి వృద్ధి పనుల శంకుస్థాపనలు AMC చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వేకారోత్సవం చేయడం జరిగినది.

వికారాబాద్ జిల్లా తాండూర్ తాండూర్ పట్టణం లో విల్లియ మూన్ మైదానం లో BRS పార్టీ ప్రగతి ప్రస్థాన సభ జరిగింది. ఈ సభాధ్యక్షులుగా తాండూర్ MLA పైలెట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీర్ హరీష్ రావు . మంత్రి పట్నం మహేందరెడ్డి . చేవెళ్ల MP రంజిత్ రెడ్డి . వికారాబాద్ MLA మెతుకు ఆనంద్ . MLA కాలే యాదయ్య . కొత్త AMC చైర్మన్ &డైరెక్టర్లు. గ్రంథాలయ చైర్మన్ రాజ్ గౌడ్ . రాష్ట్ర నాయకులు శైలా రెడ్డి . BRS రాష్ట్ర కార్య దర్శి కరణం పురుషోత్తం రావు .

పట్టణ అధ్యక్షులు నాయుమ్ అప్పు . రాష్ట్ర నాయకులు M. విజయకుమార్ . మాజీ ZpTC శిధ్రాల శ్రీనివాస్ . యాలాల్ MPP భాళేశ్వర్ గుప్తా . కోప్షన్ మెంబర్ అక్బర్ భాభ . తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతు 25 కోట్లతో మెడికల్ కళశాల. భషిరా భాద్ లో 30 పడకల ఆసుపత్రి. కోటుపల్లి ప్రాజెక్టు కు 38 ఇంకా కావాలని అడుగగా, మంత్రి హరీష్ రావు గారు ఇస్తామన్నారు. శిశువుల ఆసుపత్రి లో తెలంగాణ లో 66%ఉంటే, తాండూర్ లో 86% ఉన్నది అన్నారు MLA పైలెట్ . అలాగే కంది పోర్ట్ కూడ కావాలి అన్నారు. సబ్ కోర్ట్, ఎత్తి పోతలపథకం ముతో ఈ ప్రాంతము అభి వృద్ధి చెందుతుందన్నారు.30 సంవత్సరాలనుండి మహేందర్ రెడ్డి సేవ, తెలంగాణ ఇవ్వకుండ కాంగ్రెస్ 1500 మనిషిని పొట్టిన పెట్టుకున్నాధనారు. కర్ణాటక రాష్ట్రం లో 20 కిలోలు బియ్యం ఇస్తామని ఇవ్వటం లేదన్నారు.

కాంగ్రెస్ కు MLA అభ్యర్థి లేక మెడిచాల్ నుండి KLR ను తెచ్చుకుంటున్నరన్నారు. బీజేపీ కి కూడ MLA కాడెంట్స్ లేక ఛతికి ల పడ్డాయాని ఏడదేవా శేషారు, ఈ రెండు పార్టీలు దొందు దొందే నని విమర్శించారు. కాబట్టి రాష్ట్రములో కెసిఆర్ హ్యాట్రిక్ సాధించడం, అలాగే రోహిత్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెస్తాడని ధీమా వ్యక్తం చేశారు, హరీష్ రావు మాట్లాడుతున్న సమయం లో CITU ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్స్ అయ్యాలు, సభ ముందరనే బ్యానర్లు చూపుతూ జీతాలు పెంచాలని నిన్నదించగా, వారిని చూసి దేశం లో ఏరాష్ట్ర ములోనే పెంచని విధంగా పెంచిన్నాము ఆశ వర్కర్లాకు, బీజేపీ పాలిత రాష్ట్ర లలో గని కాంగ్రెస్ పాలిత రాష్ట్ర లలోగాని, తెలంగాణ శాలరీ ఇచ్చినంత ఇవ్వడం లేదని అంగన్వాడీ లకు చెప్పుతూ, CPI.సిపిఎం పార్టీ వాళ్ళు రాజకీయ చేస్తున్నారు వాళ్లను నమ్మవద్దు అన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page