జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి,ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఎన్నికల ప్రచారం లో భాగంగా గ్రామం లో పాదయాత్ర చేస్తూ,ప్రజలను పలకరిస్తూ,బి అర్ ఎస్ పార్టీ ని ఆశీర్వదించాలని కోరారు.అనంతరం రామాలయం లో ప్రత్యేక పూజలు చేసిన బాజీ రెడ్డి . సభ వద్ద మైనార్టీ నాయకులు దట్టి కట్టి వారిని ఆశీర్వదించారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు ,జెడ్పీ చైర్మన్ దావా వసంత సురేష్ ,మాజీ ఎమ్మెల్సీ వి జి గౌడ్,వైస్ ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్,గ్రామ శాఖ అధ్యక్షులు రామ్ శంకర్,కో ఆప్షన్ జావేద్,మాజీ సర్పంచ్ చిర్ర నరేష్,జై రాం సురేష్,లక్ష్మి, శ్యామ్,సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
జగిత్యాల రూరల్ మండలం పోలాస గ్రామంలో బి అర్ ఎస్ పార్టీ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…