ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు.. గద్వాల్ జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతయ్య, బాల్కొండ కు చెందిన సునీల్ రెడ్డి, తదితర నాయకులు..ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తదితరులు.. కాంగ్రెస్ పార్టీ లో చేరిన నాయకులకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఖర్గే, రేవంత్ రెడ్డి
ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
Related Posts
ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్-ఘడ్ పర్యటన.
SAKSHITHA NEWS ఛత్తీస్-ఘడ్ బీజాపూర్ జిల్లాలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్-ఘడ్ పర్యటన. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో కొనసాగుతున్న అమిత్ షా పర్యటన ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా బీజాపూర్ జిల్లాలోని గుండం గ్రామానికి చేరుకున్న అమిత్ షా గుండం…
మరో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం
SAKSHITHA NEWS మరో ఎన్కౌంటర్..ఇద్దరు మావోయిస్టుల హతం ఛత్తీస్గఢ్: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా భాష కూడా పోలీస్ స్టేషన్ పరిధిలోని నెండ్ర అటవీ ప్రాంతంలో శుక్రవారం ఉదయం మరోసారి ఎన్ కౌంటర్ జరిగింది.. భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన…