కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఇద్దరు మాయాగాళ్లేనని, అబద్దాలు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం మేడ్చల్ నియోజకవర్గంలోని నారపల్లిలో నిర్వహించిన కాలనీ ఆత్మీయ సమావేశంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. బీజేపీ దుష్ప్రచారం చేస్తున్నారని, దేశంలో ప్రశాంతమైన వాతావరణానికి కారణం మోడీ యేనని అన్నారు.
కేసీఆర్, రేవంత్ ఇద్దరూ మాయగాళ్లే: ఈటల
Related Posts
అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు
SAKSHITHA NEWS అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం రోజు వాడి వేడిగా సాగాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి అయినప్పటికీ ఈ సమావేశంలోనే శాసనసభ 3 ప్రభుత్వ బిల్లులకు ఆమోదముద్ర…
అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి మాటల తూటాలు
SAKSHITHA NEWS అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి మాటల తూటాలు హైదరాబాద్: 10 గంటలకే ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో మూసీ నీటి వ్యవహారంపై అధికార- విపక్షాల మధ్య మాటల సాగింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల…