ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన బీజేపీ నేతలు
సాక్షిత : మునుగోడు నియోజకవర్గం కొయ్యలగూడెంలో జరిగిన సమావేశంలో బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీజేపీ ముఖ్య నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్సీ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు సమక్షంలో బీఆర్ఎస్
Related Posts
దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు
SAKSHITHA NEWS దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు కోవూరి బందయ్య సోదరుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ . ఈ…
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ మరియు మండలికి ఆటోల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి బయలుదేరిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…