దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ పుట్టినరోజు

Spread the love

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం BRS పార్టీ యువ నేత, దుండిగల్ మున్సిపల్ కౌన్సిలర్ శంభిపూర్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి వారిని శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి , ప్రభు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page