SAKSHITHA NEWS

Birthday Celebrations of Jammikunta ESS Mohd Yusuf Ahmed

జమ్మికుంట ఎస్సై మొహమ్మద్ యూసుఫ్ అహ్మద్ జన్మదిన వేడుకలు బిజిగిరి షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ భాయ్ ఆధ్వర్యంలో

జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఎస్సై మొహమ్మద్ యూనుస్ అహ్మద్ జన్మదిన వేడుకల భాగంగా బిజిగిరి షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్ భాయ్ తమ కమిటీ సభ్యులతో కలిసి జమ్మికుంట ఎస్సై కి శుభాకాంక్షలు తెలిపారు,

నేడు జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో గౌరవనీయులు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మొహమ్మద్ యూనిస్ అహ్మద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించి,శాలువాతో సత్కరించిన బిజిగిర్ షరీఫ్ దర్గా కమిటీ అధ్యక్షుడు మొహమ్మద్ ఇక్బాల్; కార్యనిర్వాహణ అధ్యక్షుడు మొహమ్మద్ తౌఫీక్ హుసేన్;బిజిగిరి షరీఫ్ గ్రామం ఎంపీటీసీ శ్రీ రాచపల్లి రాజయ్య గారు, ఏఎస్ఐలు రాధాకృష్ణ గారు; రవికుమార్ గారు; దర్గా ముజావర్లు మొహమ్మద్ అబ్దుల్ అషు; మహమ్మద్ ఖాజా మొయినుద్దీన్ ;సాదిక్; అయుబ్, తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS