శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ….
*సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఅర్ఎస్ పార్టీ నేత శంభీపూర్ కృష్ణ జన్మదిన వేడుకలు శంభీపూర్ లోని కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వేధ పండితులు ఆశీర్వదించారు. అదే విధంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు వేల సంఖ్యల్లో తరలి వచ్చి కృష్ణ కి పుట్టనరోజు శుభాకంక్షలు తెలియజేశారు. అనంతరం యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చి రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు.
ఘనంగ బీఅర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ జన్మదిన వేడుకలు
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…