SAKSHITHA NEWS

ఘనంగా మాజీ ఎంపీ పొన్నం జన్మదిన వేడుకలు

వీణవంక మండల కేంద్రంలో కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారి జన్మదిన సందర్భంగా వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎండి సాహెబ్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అనంతరం పండ్లు స్వీట్స్ పంపిణీ జరిగింది ఎండి సాహెబ్ హుస్సేన్ మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమిక ను పోషించిన పొన్నం ప్రత్యేక ఏర్పరచుకున్నారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎంపీల ఫోరం కన్వీనర్ గా మార్క్ ఫెడ్ చైర్మన్ గా రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా అనేక అలంకరించిన పొన్నం ప్రభాకర్ రాబోయే రోజులలో మరిన్ని పదవులు అలంకరించాలని వారన్నారు తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థుల ఆత్మ బలిదానాన్ని చూసి చలించిపోయిన సోనియాగాంధీ నీ ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని పొన్నం ప్రభాకర్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు 2023 తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో చదువు జయపాల్ రెడ్డి. ఈదునూరి పైడి కుమార్ , వడ్డేపల్లి కొమురయ్య, కట్కూరి ఉపేందర్ రెడ్డి, మండల రాజయ్య ,లక్ష్మణ్, సుకాశి చంద్రయ్య ,రాజయ్య ప్రభాకర్ ,తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS