ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ 1980 లో ప్రారంభం అయ్యి 2 ఎంపీ సీట్లతో నరేంద్ర మోడీ సారథ్యంలో మొదటి విడత 282, రెండోసారి 303 మూడోసారి సొంతంగా 370 NDA కు 400పైగా సీట్లకు చేరువలో నేడు 12కోట్ల సభ్యత్వంతో ప్రపంచంలోనె అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించి, గత పది సంవత్సరాల నుండి ఉత్తమ పరిపాలనలో ప్రపంచంలో అగ్రదేశాల సరసన చేరి మూడవస్థానానికి చేరుకోవడం అన్నింటికీ మించి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ముఖ్యంగా తీవ్రవాదులు మరియు పక్కనున్న శత్రు దేశాలు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటే వెన్నులో వణుకు పుట్టేలా దీటైన జవాబిస్తూ అత్యంత భద్రత కల్పిస్తూ,దేశాన్ని దేశప్రజల కాపాడుకుంటూ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సంకల్పంతో వికసిత్ భారత్ నినాదంతో ముందుకు దూసుకుపోతున్నదని కొనియాడారు ఈ కార్యక్రమంలో గోనె మల్లారెడ్డి,నల్ల రాంచంద్రరెడ్డి, డి ప్రభాకర్ రెడ్డి, సీతారాంరెడ్డి, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు అనంతరం పోలింగ్ బూత్ అధ్యక్షులు పి మాధవరెడ్డి పార్టీ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది వై జంగారెడ్డి,శ్రీనివాస్ రెడ్డి,శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
బౌరంపేటలో భారతీయ జనతా పార్టీ 44 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Related Posts
శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం
SAKSHITHA NEWS శ్రీ చైతన్య పాఠశాల లో ఎన్నికలుపండగ వాతావరణం తలపించిన శ్రీ చైతన్య ఎలక్షన్ సందడిసాక్షిత ధర్మపురి ప్రతినిధి:-జగిత్యాల/వెల్గటూర్: డిసెంబర్ 20 జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో విద్యార్థులకు ఎలక్షన్ నిర్వహించి అబ్బాయిల నుండి…
బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్
SAKSHITHA NEWS బీర్పూర్ లో సంచలనo సృస్టించిన దోపిడి కి సంబందించిన కేసులో 6 గురు నిందితులను అరెస్ట్ దర్యాప్తు లో బాగంగా జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ ఆదేశానుసారం , జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ ఆధ్వర్యం…