సాక్షిత : భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న *డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ * 132వ జయంతి సందర్భంగా *మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు దళిత సంఘాల నాయకులతో కలిసి బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ వద్ద డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మేయర్ పాదయాత్ర ను ప్రారంభించి, పాల్గొన్నాను.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ , కార్పొరేటర్లు కో ఆప్షన్ సభ్యులు, NMC బీఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్ , NMC డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు మరియు అనుబంధ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు,కార్యకర్తలు ప్రజాప్రతినిధులు NMC అధికారులు మరియు సిబ్బంది ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.
భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి ఉత్సవాలు
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…