SAKSHITHA NEWS

భద్రకాళి అమ్మవారి’ ఆలయానికి చేరుకున్న బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్, రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, పలువురు సీనియర్ నేతలు

బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు & కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తో కలిసి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న జేపీ నడ్డా

‘జేపీ నడ్డా, బండి సంజయ్’ లకు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు

భద్రకాళి ఆలయ విశిష్టతను జేపీ నడ్డాకు వివరించిన ఆలయ ప్రధాన అర్చకుడు


SAKSHITHA NEWS