ఉత్తమ విద్యార్థులతోనే ఉన్నతమైన దేశనిర్మాణం

Spread the love

Better nation building with better students

ఉత్తమ విద్యార్థులతోనే ఉన్నతమైన దేశనిర్మాణం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మోమిన్ పేట్ మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో మోమిన్ పేట్ పరిధిలోని పాఠశాలలో ఉత్తమ మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు సబితా ఆనంద్ పౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులను అభినందిస్తూ… వారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page