కుత్బుల్లాపూర్ నియోజకవర్గం MLA గా అఖండ మెజారిటీతో విజయం సాధించిన కేపీ.వివేకానంద ని మేడ్చల్ జిల్లా గ్రంధాలయం శాఖ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్ మరియు భౌరంపేట్ కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 30 మంది వేద పండితులు MLA ని వేద మంత్రోచ్చారనతో ఘనంగా సన్మానించి, రాబోయే రోజుల్లో మరిన్ని పదవులు చేపట్టి ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరుకుంటూ ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు T. రాజు గౌడ్ , కటకం వీరేష్ , నాసి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వేద పండితుల ఆశీర్వచనంతో MLA కేపీ.వివేకానంద కి శుభాకాంక్షలు..
Related Posts
వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ
SAKSHITHA NEWS వివాహ వేడుకల్లో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … పటాన్ చెరువు నియోజకవర్గం గుమ్మడిదలలోని యంపిఆర్ఆర్ గార్డెన్స్ లో దుండిగల్ మున్సిపాలిటీ మల్లంపేట్ 23వ కౌన్సిలర్ మాదాస్ వెంకటేశ్ కుమారుడు మాదాస్ ఆదిత్య వివాహ…
కారు అదుపుతప్పి చెరువులోకి
SAKSHITHA NEWS వరంగల్ జిల్లా: నర్సంపేట పట్టణంలోనీ మదన్నపేట కట్ట మీదుగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి వెళ్ళింది. కారు తో పాటు డ్రైవర్ కూడా గల్లంతయ్యాడు. గజఈత గాళ్ళ సహాయంతో పోలీసులు వెతికే పనిలో పడ్డారు. SAKSHITHA NEWS