SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుకు శుభాకాంక్షలు తెలియజేసిన బీసీ నేతలు

ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు బి ఆర్ ఎస్ పార్టీ చీఫ్ విప్పిగా ఎన్నికైనందుకు వారి క్యాంపు ఆఫర్స్ లో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

రాజన్న మునుముందు మరిన్ని ఉన్నతమైన పదవులు అదిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసిన మేడ్చల్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు తేళ్ల హారి కృష్ణ, నిజాంపేట్, బాచుపల్లి, మల్లంపేట్ అధ్యక్షులు బీసీ నేత పసుపులేటి పరమేశ్వర్


SAKSHITHA NEWS