కెనడాలో మృతి.. నిజామాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకున్న పూజిత మృతదేహం

Spread the love

కెనడాలో మృతి.. నిజామాబాద్‌లోని స్వగ్రామానికి చేరుకున్న పూజిత మృతదేహం

నిజామాబాద్: కెనడాలో ప్రమాదవశాత్తు మృతి చెందిన నిజామాబాద్‌ యువతి మృతదేహాం స్వగ్రామానికి చేరింది.బీడీఎస్‌ పూర్తి చేసి పీజీ కోసం కెనడాకు వెళ్లింది 24 ఏళ్ల పూజిత.నిజామాబాద్‌ రూరల్‌ మండలం మల్కాపూర్‌ గ్రామం పూజితారెడ్డిది.

ఆమె తండ్రి మల్కాపూర్‌ ఉపసర్పంచ్‌.ఉన్నత చదువుల కోసం వెళ్లి విగతజీవిగా తిరిగి వచ్చిన పూజితను చూసి ఊరంతా కంటతడి పెట్టింది.ఇదిలా ఉంటే పూజిత మృతికి కారణాలు తెలియాల్సి ఉంది

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page