Bathukamma celebrations with amber in the tandoor
వికారాబాద్ జిల్లా తాండూర్(సాక్షిత న్యూస్ సెప్టెంబర్ 30)బీసీ మహిళ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు చేసుకుంటున్నారు, ఆటపాట లతో సందడిచేసిన మహిళలు, అంగరంగా వైబంగా నిర్వహించారు, నియోజకవర్గం బీసీ మహిళ అధ్యక్షురాలు జ్యోతి ఆధ్వర్యంలో మహిళ లంతా పెద్ద ఎత్తున శాంప్రాధాయ వస్త్రాలు దరించి పువ్వులతో బతుకమ్మ లను అందంగా తయారు చేసి ఆడి పాడారు, జాతీయ బీసీ కన్వీనర్ K రాజకుమార్ జిల్లా బీసీమహిళ అధ్యక్షురాలు మధులత శ్రీనివాసచారి గారు, సయ్యద్ శు్కూర్ రాష్ట్ర బీసీ కార్యదర్శి గారు, పోట్లి మహారాజ్ గుడి చైర్మన్ రాజన్ గౌడ్ గారు, ఈ సందర్బంగా బీసీ నాయకులు మాట్లాడు తూ తెలంగాణ శాంప్రదాయాలను ఆచారాలను కోన సాగిస్తూ, రాత్రి సాయంత్రం వేళలో వాడ వాడా లలో మహిళలు బత్కామ్మలు ఆడుచున్నారన్నారు,బతుకమ్మ అంటే బతుకడానికి ధైర్యం ఇచ్చేదని కొని యాడారు, ఈ కార్యక్రమం లో గడ్డం వెంకటేష్, K అనిత రాజ్, విజయలక్ష్మి మంజుల, విజయం నర్సమ్మ, లక్ష్మణ చారి, నరేందర్, మతిన్, తదితరులు పాల్గొన్నారు.