Balakrishna is known as NCRC in-charge for two Telugu states
రెండు తెలుగు రాష్ట్రాలకు NCRC ఇంచార్జీ గా పేరూరు బాలకృష్ణ
నేషనల్ కన్సూమర్ రైట్స్ కమిషన్ (NCRC) కి తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రలకు పేరూరు బాలకృష్ణ ను ఇంచార్జీ గా నియమిస్తూ ఆ కమిషన్ ఛైర్మెన్ నాగేశ్వర రావు ఉత్తర్వులు జారీ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వినియోగ దారుల హక్కులు కాపాడుతూ… కమీషన్ పెద్దలు తనపై ఉంచిన నమ్మకాన్ని\
నిలబెట్టుకోవడం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా పేరూరు బాలకృష్ణ అన్నారు…సుమారుగా రెండు దశాబ్దాలకు పైగా మీడియాలో ఉంటూ వినియోగదారుల సమస్యలను అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి వాటిసాదనకు కృషి చేసిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తానని వినియోగ దారుల హక్కుల పరిరక్షణకై పాటు పడతానని అన్నారు.